*📚✍️చైల్డ్ హెల్ప్ లైన్ గా*
*డయల్ 112✍️📚*
*🌻సాక్షి, అమరావతి*: పిల్లల సంక్షేమం, రక్షణ కోసం నిర్వహిస్తున్న చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ను ఇకపై డయల్ 112కు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. చిన్నారుల సంక్షేమం కోసం ఇటీవల ప్రకటించిన ‘మిషన్ వాత్సల్య పథ కం’లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ కుమార్ సోమవా రం ఆదేశాలు జారీ చేశారు. ఇది నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇