ఏపీ ఉపాధ్యాయ బదిలీల తాజా సమాచారం
Current info:
👉 ది 31.8.2022 నాటి Roll తో మారిన రేషనలైజేషన్ Surplus & Deficiet లెక్కలు
👉భారీగా తగ్గిన deficit posts, భారీగా పెరిగిన Surplus posts
👉ఖాళీ LFL HM పోస్టులన్నీ SA గా Conversion.
👉ఇక LFL HM పోస్టుకు పదోన్నతులు లేవు
👉 ఈ రేషనలైజేషనతో HS&UP లలో SA పోస్టుల కొరత ఉండదు.Deficit 0% కు పడిపోవును. UP&HS లకు ఇబ్బడిముబ్బడిగా SA పోస్టులు కేటాయింపు
👉 PS లలో భారీగా SGT పోస్టులు Surplus. దాదాపు 13000కు పైగా
👉SGT పోస్టులు Suppress (Upgrade/రద్దు) చేసి క్రొత్త SA,HM,PR MEO&DyEO పోస్టులు మంజూరు
👉ఒక జిల్లాకు ఎన్ని SA పోస్టులు (రేషనలైజేషన మరియు విలీనం వలన) అదనంగా అవసరమో అన్ని పోస్టులు మంజూరు. వీటికి అనుపాతంగా Surplus SGT పోస్టులు రద్ధు.రద్దు కాగా మిగిలినవి Surplus& Not open.క్రొత్త SA లలో 70% పదోన్నతులకు మిగిలినవి DSC కు
👉Roll cut off date 31.8.2022 వలన ఈ క్రొత్త రేషనలైజేషన్ తో SA పదోన్నతులు తగ్గే అవకాశం.Fin.Dept corrections తో Final G.O.విడుదలయ్యే అవకాశం
👉PR MEO/DyEO పోస్టుల మంజూరుకు రంగం సిధ్ధం?కేబినెట్ Approval కావాలా?
👉ప్రస్తుత MEO /DyEO పోస్టులన్నీ Govt HM ల పదోన్నతులకు దస్త్రం సిధ్ధం
👉 పదోన్నతుల ప్రక్రియ
ముగిసిన తర్వాత బదిలీలు.ఇవి కొంత ఆలస్యం అవ్వవచ్చును
👉 సమగ్ర షెడ్యూల్ విడుదలలో మరింత జాప్యం
👉PS&UP&HS. రేషన్ లైజేషన్ జాబితాలు DEOలచే విడుదల చేయబడుతున్నాయి.
రోలు మరియు సర్దుబాటుపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే క్రొత్త జిల్లా DEOల ద్వారా ఉమ్మడి జిల్లా DEOలకు ఈ రోజు లోగా పంపుకొవాలి
👉 భారీగా ఇచ్చే పదోన్నతులకు సీనియారిటీ జాబితాల తయారీకు రాష్టం అంతా ఒకే విధానం అమలు చేస్తారట.
👉ఈ షెడ్యూల్ విడుదల , అమలు తీరుపై టీచర్లలో ఉత్కంఠ యథాతథం.