UPSC CDS II result 2022 declared at upsc.gov.in CLICK HERE TO CHECK
UPSC CDS (2) Exam 2022: Results Released
యూపీఎస్సీ – సీడీఎస్ ఎగ్జామ్ (2), 2022: ఫలితాలు విడుదల
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ-2)- 2022 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సెప్టెంబర్ 23న విడుదల చేసింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించింది. మొత్తం 6658 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ పేర్కొంది.
ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలలో నియామకానికి యూపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. పూర్తి సమాచారాన్ని వెబ్ సైట్ లో ఉంచినట్లు యూపీఎస్సీ పేర్కొంది. త్రివిధ దళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి సంబంధిచిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ను (సీడీఎస్ఈ) యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.