TSPSC Recruitment 2022: Apply for 181 Extension Officer posts from September 8th onwards

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TSPSC Recruitment 2022: Apply for 181 Extension Officer posts from  September 8th onwards :Grade 1 Jobs: మహిళా శిశు సంక్షేమశాఖ పోస్టులకు 8 నుంచి దరఖాస్తులు

మహిళాశిశు సంక్షేమశాఖలో 181 విస్తరణాధికారుల (సూపర్‌వైజర్‌) గ్రేడ్‌ -1 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబ‌రు 8 నుంచి ప్రారంభం అవుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. సెప్టెంబ‌రు 8న ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించేందుకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ హోమ్‌పేజీలో ప్రత్యేక లింకును కమిషన్‌ ఏర్పాటు చేసింది.

TSPSC Recruitment 2022: Apply for 181 Extension Officer posts from  September 8th onwards :

CLICK HERE TO DOWNLOAD FULL DETAILS

error: Content is protected !!