TSPSC: Orders for sanctioning 529 posts in Telangana Panchayat Raj Department.. Soon..

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TSPSC: Orders for sanctioning 529 posts in Telangana Panchayat Raj Department.. Soon..

Govt Jobs:పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ ఎం.హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌ 253, సీనియర్‌ అసిస్టెంట్‌ 173, సూపరింటెండెంట్‌ 103 పోస్టులు ఉన్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈమేరకు జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించారు.

error: Content is protected !!