Also Check:
Multi-Zone-I: 17 Posts
Multi-Zone-II: 06 Posts
TSPSC Recruitment 2022 Women and Child Welfare Officer – Qualifications:
A Bachelors Degree in Home Science or Social Work or Sociology, (OR)
B.Sc in (Hons) – Food Science & Nutrition; (OR)
B.Sc in Food & Nutrition, Botany/ Zoology & Chemistry / Bio – Chemistry; (OR)
B.Sc in Applied Nutrition & Public Health, Botany/ Zoology & Chemistry, (OR)
B.Sc in Clinical Nutrition, Botany / Zoology & Chemistry / Bio-Chemistry; (OR)
B.Sc in Applied Nutrition, Botany / Zoology & Chemistry / Bio Chemistry; (OR)
B.Sc in Food Sciences & Quality Control, Zoology / Botany & Chemistry/ Bio-Chemistry; (OR)
B.Sc in Food Sciences & Management, Botany / Zoology & Chemistry; (OR)
B.Sc in Food Technology & Nutrition & Botany/ Zoology & Chemistry; (OR)
B.Sc in Food Technology & Management, Botany /Zoology & Chemistry/ Biochemistry
TSPSC Recruitment 2022 Women and Child Welfare Officer – Age Limit (As on 01/07/22): 44 years
TSPSC Recruitment 2022 Women and Child Welfare Officer – Scale of Pay: Rs.51,320 – 1,27,310/-
TSPSC Recruitment 2022 Women and Child Welfare Officer – Application Processing Fee: Rs.200/- towards Online Application Processing Fee.
TSPSC Recruitment 2022 Women and Child Welfare Officer – Examination Fee: Rs.120/- towards Examination Fee [All unemployees are exempted from payment of examination fee].
TSPSC Recruitment 2022 Women and Child Welfare Officer – How to Apply?
Candidates can apply online only
TSPSC Recruitment 2022 Women and Child Welfare Officer – Important Dates:
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మహిళా శిశు సంక్షేమ అధికారి: 23 పోస్టులు
డిపార్ట్‌మెంట్: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ; చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- ఐసీడీఎస్; అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్; ఐసీడీఎస్ అండ్ వేర్‌హౌస్ మేనేజర్.
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ (హోమ్ సైన్స్/ సోషల్ వర్క్/ సోషియాలజీ), లేదా బీఎస్సీ (ఆనర్స్- ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్), లేదా బీఎస్సీ(ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (క్లినికల్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/ బోటనీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ), బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రిషన్ & బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
వయస్సు: 01-07-2022 నాటికి 18 – 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.51320 – రూ.127310.
దరఖాస్తు రుసుము: రూ.200.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13-09-2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-10-2022.
పరీక్ష తేదీ: డిసెంబర్, 2022.
Also Check:
Qualification | GRADUATE |
Last Date | October 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |
Official website – click here
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More