TSPSC 833 VARIOUS ENGINEERING SERVICES POSTS RECRUITMENT 2022
TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION
Prathibha Bhavan, M.J. Road, Nampally, Hyderabad
ASSISTANT ENGINEER, MUNICIPAL ASSISTANT ENGINEER,
TECHNICAL OFFICER AND JUNIOR TECHNICAL OFFICER IN
VARIOUS ENGINEERING SERVICES
NOTIFICATION NO. 16/2022, DATED. 12/09/2022
(GENERAL RECRUITMENT)
Applications are invited online from qualified candidates through the proforma Application to be made available on Commission’s
website (https://www.tspsc.gov.in) from 28/09/2022 to 21/10/2022 for the recruitment to the posts of Assistant Engineer,Municipal Assistant Engineer, Technical Officer and Junior Technical Officer in various Engineering Services for total 833
vacancies and detailed notification will be available on Commission’s Website from 23/09/2022. The candidates may visit the Commission’s website (https://www.tspsc.gov.in) for
detailed Web Note.
Hyderabad
Dt: 12/09/2022
Sd/-
SECRETARY
ఇంజనీరింగ్ పూర్తయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ విభాగంలో 833 పోస్టుల రిక్రూట్మెంట్కు ప్రకటన జారీ చేసింది. మున్సిపల్ ఇంజనీరింగ్ విబాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో పాటు ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ ఈనెల 23న టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10 వ తేదీలోగా టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.