TELANGANA STATE CO- OPERATIVE OPEX BANK LTD RECRUITMENT 2022

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

TELANGANA STATE CO- OPERATIVE OPEX BANK LTD RECRUITMENT 2022

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య 40

1. మేనేజర్(స్కేల్-1): 27 పోస్టులు

అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ ఉండాలి. 

వయోపరిమితి: 01.09.2022 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. 
జీత భత్యాలు: రూ.36000-రూ.63840
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) ఆధారంగా.

2) స్టాఫ్ అసిస్టెంట్:  13 పోస్టులు
అర్హత: 55% మొత్తం మార్కులతో ఏదైనా డిగ్రీ/ డిగ్రీ(కామర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థానికతతో పాటు తెలుగు భాషలో ప్రావీణ్యం
అవసరం.
వయోపరిమితి: 01.09.2022 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: రూ.17,900 – రూ.47,920 ఉంటుంది.
ఎంపిక విధానం: స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్) ఆధారంగా నియమిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.950 (ఎస్సీ, ఎస్టీ, పీసీ అభ్యర్థులకు రూ.250).

Related Post

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.10.2022.
* దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 28.09.2022 నుంచి 16.10.2022 వరకు.

 

Notification for Appointment to the posts of Manager (Scale-I) in TSCAB
Notification for Appointment to the posts of Staff Assistant in TSCAB


Online Application for the posts of Manager (Scale-I) & Staff Assistant in TSCAB

sikkoluteachers.com

Recent Posts

ఎవరికి వారుగా ఉద్దరించు కోవటం ఎలా?

ఎవరికి వారుగా ఉద్ధరించుకోవటానికి పూర్తిగా #చదవండి.700 శ్లోకముల భగవధ్గీతను చదవడానికి సమయం సహనం రెండు ఉండవు కనీసం రెండు నిమిషాల… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘LIGHT’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'LIGHT'-EM: Are you preparing for the NMMS exam? Do you want to… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Light’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Wonders of Light'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric Current and it’s effect’-EM ‘

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electric Current and it's effect'-EM: Are you preparing for the NMMS exam?… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric current and it’s effect’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electricity '-TM: Are you preparing for the NMMS exam? Do you want… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUTNMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT: If you… Read More

September 3, 2024