SBI PO Recruitment 2022: Notification out for 1673 posts, apply online

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

SBI PO Recruitment 2022: Notification out for 1673 posts, apply online

SBI Recruitment: ఎస్‌బీఐలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

State Bank of India has released SBI PO Recruitment 2022 notification. The registration process for Probationary Officer posts will begin on September 22, 2022. Candidates can apply online through the official site of SBI at sbi.co.in.

The last date to apply for the post is till October 12, 2022. This recruitment drive will fill up 1673 posts. Read below for eligibility, selection process and other details.

Vacancy Details

  • Regular vacancy: 1600 Posts
  • Backlog vacancy: 73 Posts

Eligibility Criteria

Graduation in any discipline from a recognised University or any equivalent qualification recognised as such by the Central Government. Those who are in the Final Year/ Semester of their Graduation may also apply provisionally subject to the condition that, if called for interview, they will have to produce proof of having passed the graduation examination on or before December 31, 2022. The age limit of the candidate should be between 21 to 30 years.

Selection Process

The selection for Probationary Officers will be done through a three-Phase process- Preliminary exam, main examination and psychometric test. The candidates will have to qualify both in Phase-II and Phase-III separately. The marks obtained in Main Examination (Phase-II), both in the Objective Test and the Descriptive Test, will be added to the marks obtained in Phase-III for preparing the final merit list. The marks obtained in the Preliminary Examination (Phase-I) will not be added for preparing the final merit list for selection.

Application fee

The application fees is 750/- for r General/ EWS/ OBC candidates and ‘Nil’ for SC/ ST/ PwBD candidates. Application Fee once paid will NOT be refunded on any account nor can it be held in reserve for any other examination or selection.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్…  పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 22.09.2022 నుంచి 12.10.2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్యర్థిని ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

ప్రొబేషనరీ ఆఫీసర్: 1673 పోస్టులు(ఎస్సీ- 270, ఎస్టీ- 131, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్‌- 160, యూఆర్‌- 648)

ఖాళీలు: రెగ్యులర్- 1600; బ్యాక్‌లాగ్- 73.

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి(01.04.2022 నాటికి): 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2022, డిసెంబర్ మొదటి/ రెండో వారంలో ప్రారంభం.

స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022, డిసెంబర్ 17/ 18/ 19/ 20.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2022/ జనవరి 2023.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి 2023/ ఫిబ్రవరి 2023.

స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: జనవరి 2023/ ఫిబ్రవరి 2023.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: ఫిబ్రవరి/ మార్చి 2023.

ఇంటర్వ్యూ & గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: ఫిబ్రవరి/ మార్చి 2023.

తుది ఫలితాల ప్రకటన: మార్చి 2023.

Detailed Notification Here 

Official website 

Join our Telegram CLICK HERE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!