ONGC Recruitment 2022 Apply Assistant Legal Adviser Posts
ONGC Recruitment 2022: Oil and Natural Gas Corporation Ltd has issued the latest notification for the ONGC ALA Recruitment 2022 of Assistant Legal Adviser Vacancy at 16 Posts in ONGC Jobs 2022. Interested candidates can apply to ONGC Recruitment 2022 through the official website ONGC Jobs by 3 October 2022. Other details of the ONGC Vacancy 2022 Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee, and How to Apply are given below…
ONGC: ఓఎన్‌జీసీ, దెహ్రాదూన్‌లో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులు
ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్… క్లాట్-2022 ద్వారా లీగల్ విభాగంలో జీటీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: 14 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.
వయోపరిమితి (31.07.2022 నాటికి): 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.60,000 – రూ.1,80,000.
ఎంపిక ప్రక్రియ: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022 స్కోరు, విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 03.10.2022.
OFFICIAL NOTIFICATION – CLICK HERE
OFFICIAL WEBSITE – CLICK HERE
JOIN TELEGRAM – CLICK HERE