NFDC: National Film Development Corporation Limited Recruitment 2022
National Film Development Corporation Limited (NFDC) invite application for NFDC Recruitment. Employment advertisement for various vacancies are released regularly and the previously released recruitment notification was included with Consultant, Manager opportunities. Aspirants interested in NFDC Jobs 2022 can go through this article for detailed information like the Last Date, Qualification, Form Fees, Syllabus, and Upcoming Free job alert for Admit Card, Result 2022. Candidates can subscribe for instant notification regarding the latest and ongoing NFDC Vacancy 2022
NFDC: నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఖాళీలు
ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్… ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. మీడియా అసిస్టెంట్- మీడియా ప్లానింగ్: 01 పోస్టు
2. మల్టీ టాస్క్ స్టాఫ్(ఫైనాన్స్ & అకౌంట్స్): 01 పోస్టు
3. సీనియర్ ఎగ్జిక్యూటివ్(అడ్మిన్/ ఈవెంట్స్): 01 పోస్టు
4. ఫిల్మ్ చెకర్ కమ్ డిజిటల్ టెక్నీషియన్: 01 పోస్టు
5. కేటలాగింగ్ అసోసియేట్: 01 పోస్టు
6. గ్రాఫిక్ డిజైనర్: 01 పోస్టు
7. ఎడిటర్/ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్: 01 పోస్టు
8. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇండస్ట్రీ స్క్రీనింగ్/ ఎగ్జిబిషన్ స్టాల్స్): 01 పోస్టు
9. ప్రూఫ్ రీడర్: 01 పోస్టు
10. కోఆర్డినేటర్- డిస్ట్రిబ్యూషన్ వర్క్‌షాప్: 01 పోస్టు
11. కోఆర్డినేటర్- బుక్ టు బాక్స్ ఆఫీస్ (బుక్ అడాప్టేషన్స్ వర్టికల్): 01 పోస్టు
12. ఎగ్జిక్యూటివ్- సోషల్ మీడియా: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 12
అర్హత: హెచ్‌ఎస్‌సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్కవరీ ఆఫ్ ఇండియా బిల్డింగ్, 6వ అంతస్తు, నెహ్రూ సెంటర్, వర్లీ, ముంబయి చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 21-09-2022.
OFFICIAL NOTIFICATION CLICK HERE
OFFICIAL WEBSITE CLICK HERE
JOIN OUR TELEGRAM CLICK HERE