DMHO ANANTHAPURAMU: Senior Treatment Supervisor and TBHV POSTS RECRUITMENT 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

DMHO ANANTHAPURAMU: Senior Treatment Supervisor and TBHV POSTS RECRUITMENT 2022

NTEP – NHM – DTBCO- ATP- Recruitment of Senior Treatment Supervisor (STS) -02 and TBHV – 02 ( Backlog) under NTEP – NHM (Contract Basis) of the District TB Control Office, Ananthapuramu under control of District Medical and Health Office, Ananthapuramu

DMHO: అనంతపురం జిల్లాలో సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ పోస్టులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అనంతపురం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్

2. టీబీ హెల్త్ విజిటర్

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

జీత భత్యాలు: నెలకు ఎస్‌టీఎస్‌ పోస్టులకు రూ.33975, టీబీహెచ్‌వీ పోస్టులకు రూ.21900.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 19-09-2022.

OFFICIAL NOTIFICATION CLICK HERE

OFFICIAL WEBSITE CLICK HERE

JOIN OUR TELEGRAM  CLICK HERE 

error: Content is protected !!