NELLORE DISTRICT TEACHERS SENIORITY LISTS FOR PROMOTIONS 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

NELLORE DISTRICT TEACHERS SENIORITY LISTS FOR PROMOTIONS 2022

పత్రికా ప్రకటన
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల మేరకు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు లకు స్కూల్
అసిస్టెంట్స్ గా English, మరియు ఉర్దూ, PETs లకు PD (SA) గా పదోన్నతులు ఇచ్చు విషయములో వారికీ
సంబందించిన సీనియార్టీ జాబితాలను తాత్కాలిక సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్
deonellore.50webs.com నందు ఉంచబడినది. సదరు జాబితా పై ఏమైనా అభ్యంతరములు వున్నచో వాటికి
సంబంధించిన పత్రాలు మరియు సర్విస్ రిజిస్టర్ నకలును సంబంధిత మండల విద్యాశాఖాధికారి /
ప్రధానోపాధ్యాయులు వారి యొక్క దృవీకరణతో 02/10/2022 లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయము నందు
అందచేయవలెను. సకాలములో రాని అభ్యంతరములను స్వీకరించబడవు.
ప్రతి అన్నీ దినపత్రికలకు ఉచిత ప్రచురణార్ధం.
O/o జిల్లా విద్యాశాఖాధికారి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
// అసలకు నకలు సరియినది//
Sd/- పి. రమేష్
జిల్లా విద్యాశాఖాధికారి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

TENTATIVE SENIORITY LISTS  SA-URDU   SA-ENGLISH   SA-P.Ed

error: Content is protected !!