SA Hindi Seniority List Click Here to Download
SA Telugu Seniority List Click Here to Download
ZP Management – SA English Tentative Seniority list Link
Most Urgent – Top Priority –
Promotion on SGT to SA English certificate verification on 30.09.2022 at 10.00AM
పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో
MPP/ZPP యజమాన్యంలో లో ది: 1.11.2000 పూర్వం SGT గా నియమించబడి పనిచేయుచున్న ఉపాద్యాయులలో ఎవరికైనా School Assistant English Promotion కొరకు తగిన అర్హతలు కలిగిన వారు వివరాలు www.deoeluru.org Website నందు అందుబాటులో గలదు మరియు వివరాలు list లేనివారు కూడా ది: 1.11.2000 పూర్వం SGT గా నియమించబడి ఉంటే హాజరు కావలెను.
Government యజమాన్యం లో ది: 30.09.2020 న పూర్వం SGT గా నియమించబడి పనిచేయుచున్న ఉపాద్యాయులలో ఎవరికైనా School Assistant English Promotion కొరకు తగిన అర్హతలు కలిగిన వారు.
MPP/ZPP మరియు Government యజమాన్యంలో ది: 30.09.2020 న పూర్వం SGT గా నియమించబడి పనిచేయుచున్న ST Category, PH (HI) మరియు PH(VH) ఉపాద్యాయులలో ఎవరికైనా School Assistant English Promotion కొరకు తగిన అర్హతలు కలిగిన వారు.
పై మూడు category కి సంబందించిన ఉపాద్యాయులు అందరూ ది: 30.09.2022న ఉదయం 10.00 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, ఏలూరు నందు Certificate Verification కొరకు అన్ని విద్యా అర్హతలు దృవపత్రాలతో పాటుగా సేవ పుస్తకం తో హాజరు కావలెను – DEO, Eluru.
ZP / MPP Management – GrII HMs Promotions lists as on 24.09.2022
ZPP / MPP Management – SA Cadre to HMs Promotions.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ZPP/MPP Management లో పనిచేయుచున్న SA Cadre నుండి HMs కు పదోన్నతి కొరకు ఈ క్రింది తెలియచేసిన Seniority list (Seniority List లు www.deoeluru.org లో అందుబాటులో గలవు) లో ఉన్న 174 ఉపాద్యాయులు ది: 27.09.2022 న ఉదయం 10.00 గంటలకు Certification verification కొరకు DEO కార్యాలయం, ఏలూరు లో హాజరు కావలెను – DEO, Eluru.