NBEMS exam calendar 2023 released; check dates for NEET PG

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

NBEMS exam calendar 2023 released; check dates for NEET PG

NATIONAL BOARD OF EXAMINATIONS

IN MEDICAL SCIENCES NEW DELHI

Dated: 16.09.2022

NOTICE

****

Subject: Tentative Calendar for Forthcoming NBEMS Examinations

 shall be conducting the following examinations as per the schedule mentioned below, until any further updates. This schedule supersedes previously notified schedule for these examinations, if any.

  1. S. No.

    Name of Examination

    Date of Examination (Tentative)

    1.

    DNB/DrNB Final Practical Examination – June 2022

    October/November 2022

    2.

    Foreign Medical Graduate Examination (FMGE) December 2022

    4th December 2022

    3.

    Foreign Dental Screening Test (FDST) 2022

    4th December 2022

    4.

    Formative Assessment Test (FAT) 2022

    10th December 2022

    5.

    DNB/DrNB Final Theory Examination –

    December 2022

    21st, 22nd, 23rd and 24th

    December 2022

    6.

    NEET-MDS 2023

    8th January 2023

    7.

    Fellowship Entrance Test (FET) 2022

    20th January 2023

    8.

    FNB Exit Examination 2022

    February/March 2023

    9.

    DNB/DrNB Final Practical Examination –December 2022

    Feb/March/April 2023

    10.

    NEET-PG 2023

    5th March 2023

  2. The candidates are advised to check the exact dates of examinations from the Information Bulletins/ NBEMS website as the above dates are purely tentative and subject to approvals & confirmations.

  3. Please refer to NBEMS website https://natboard.edu.in and https://nbe.edu.in for Information Bulletins, Application Forms and other details of these examinations as and when notified.

  4. For any query/clarification/assistance, please write to NBEMS at its Communication Web Portal: https://exam.natboard.edu.in/communication.php?page=main

NBEMS 

NEET PG 2023: నీట్ పీజీ, ఎండీఎస్ పరీక్షల షెడ్యూలు విడుదల; ముఖ్యతేదీలివే!

పరీక్షలకు సంబంధించి ప్రస్తుతానికి ఇవే తేదీలను పరిగణనలో ఉంటాయి. తదుపరి సమాచారం వచ్చేవరకు ఇవే పరీక్షల తేదీలు అమల్లో ఉంటాయి. పరీక్షల ముందు పరీక్షల తేదీలను వేర్వేరుగా వెల్లడిస్తారు.

నీట్ పీజీ 2023, ఎండీఎస్ఇతర పరీక్షల తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసిందిపరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిందిపరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షల తేదీలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చుపరీక్షలకు సంబంధించి ప్రస్తుతానికి ఇవే తేదీలను పరిగణనలో ఉంటాయితదుపరి సమాచారం వచ్చేవరకు ఇవే పరీక్షల తేదీలు అమల్లో ఉంటాయిపరీక్షల ముందు పరీక్షల తేదీలను వేర్వేరుగా వెల్లడిస్తారుఅభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన పూర్తిసమాచారందరఖాస్తుఇతర పూర్తి వివరాలను సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

NBEMS ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షల తేదీలివే..
నీట్ పరీక్షలు:

* NEET-MDS 2023 పరీక్ష తేదీ: 08.01.2022.

* NEET-PG 2023 పరీక్ష: 05.03.2023.

ఇతర పరీక్షల తేదీలు..

* DNB/DrNB ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షలు (జూన్-2022): అక్టోబరు/నవంబరు 2022.

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) డిసెంబరు-2022: 04.12.2022.

ఫారిన్ డెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ (FDST) 2022: 04.12.2022.

ఫార్మాటివ్ అసెస్‌మెంట్ టెస్ట్ (FAT) 2022: 10.12.2022

* DNB/DrNB ఫైనల్ థియరీ పరీక్షలు (డిసెంబరు 2022): 2022 డిసెంబరు 21, 22, 23, 24 తేదీల్లో.

ఫెలోషిప్ ఎంట్రెన్స్ టెస్ట్ (FET)- 2022): 20.01.2023

* FNB ఎగ్జిట్ ఎగ్జామినేషన్ 2022: 2023 ఫిబ్రవరి/మార్చి.

* DNB/DrNB ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షలు (డిసెంబరు-2022): 2023 ఫిబ్రవరి/మార్చి/ఏప్రిల్.

NBEMS Website
NBEMS Website

NBEMS Communication Web Portal

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!