Mazagon Dock Recruitment 2022: Notification and Apply Online for 1041 posts

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
Mazagon Dock Recruitment 2022: Notification and Apply Online for 1041 posts

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్‌టెస్ట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు…

మొత్తం ఖాళీల సంఖ్య: 1041 

పోస్టుల వారీగా ఖాళీలు..

స్కిల్డ్-I (ID-V):

1) మెకానిక్: 04

2 ) కంప్రెసర్ అటెండెంట్: 06

3  )బ్రాస్ ఫినిషర్: 20

4)  కార్పెంటర్: 38

5 ) చిప్పర్ గ్రైండర్: 20

6 ) కంపోజిట్ వెల్డర్: 05

7 ) డీజిల్ క్రేన్ ఆపరేటర్లు: 03

8 ) డీజిల్ కమ్ మోటార్ మెకానిక్: 09

9 ) డ్రైవర్: 01

10) ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్లు: 34

11) ఎలక్ట్రీషియన్: 140

12) ఎలక్ట్రానిక్ మెకానిక్: 45

13) ఫిట్టర్: 217

14) గ్యాస్ కట్టర్: 04

15) మెషినిస్ట్: 11

16) మిల్‌రైట్ మెకానిక్: 14

17) పేయింటర్: 15

18) పైప్ ఫిట్టర్: 82

19)  స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్: 30

20)  యుటిలిటీ హ్యాండ్ (స్కిల్డ్): 22

21) హిందీ ట్రాన్స్‌లేటర్: 02

22) జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ((మెకానికల్): 10

23) జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 03

24) జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (NDT): 01

25) జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్): 32

26) పారామెడిక్స్: 02

27) ఫార్మసిస్ట్: 01

Related Post

28) ప్లానర్ ఎస్టిమేటర్(మెకానికల్): 31

29) ప్లానర్ ఎస్టిమేటర్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 07

30) రిగ్గర్: 75

31) సేఫ్టీ ఇన్‌స్పెక్టర్: 03

32) స్టోర్స్ కీపర్: 13

సెమీ-స్కిల్డ్-I (ID-II):

33) మెరైన్ ఇన్సులేటర్లు: 50

34) సెయిల్ మేకర్: 01

35) యుటిలిటీ హ్యాండ్(సెమి-స్కిల్డ్): 70

36) సెక్యూరిటీ సిపాయి: 04


సెమీ-స్కిల్డ్-III (ID-IVA)

37) లాంచ్ డెక్ క్రూ: 09

స్కిల్డ్-II (ID-VI)

38) ఇంజిన్ డ్రైవర్/సెకండ్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్: 02

 స్పెషల్ గ్రేడ్ (ID-VIII)

39) లాంచ్ ఇంజిన్ సిబ్బంది/మాస్టర్ II తరగతి: 02

 స్పెషల్ గ్రేడ్ (ID-IX)

40) యాక్ట్ ఇంజినీర్‌కు లైసెన్స్: 01

41)  మాస్టర్ ఫస్ట్ క్లాస్: 02

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ / మెకానిక్ టెలివిజన్ (వీడియో)/ మెకానిక్ కమ్- ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్/ మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్/మెకానిక్ రేడియో టీవీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-38 ఏళ్లు ఉండాలి.

జీతం:

♦ స్పెషల్ గ్రేడ్ (IDA-IX): నెలకు రూ.22000-83180.

♦ స్పెషల్ గ్రేడ్ (IDA-VIII): నెలకు రూ.21000-79380

♦ స్కిల్డ్ గ్రేడ్-II(IDA-VI): నెలకు రూ.18000-68120

♦ స్కిల్డ్ గ్రేడ్-I (IDA-V): నెలకు రూ.17000- 64360

♦ సెమీ-స్కిల్డ్ Gr-III (IDAIVA): నెలకు రూ.16000-60520

♦ సెమీ-స్కిల్డ్ Gr-I (IDA-II): నెలకు రూ.13200-49910

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్‌టెస్ట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైనతేదీలు..

♦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.09.2022.

♦ దరఖాస్తు చివరి తేది: 30.09.2022.

Notification

sikkoluteachers.com

Recent Posts

ఎవరికి వారుగా ఉద్దరించు కోవటం ఎలా?

ఎవరికి వారుగా ఉద్ధరించుకోవటానికి పూర్తిగా #చదవండి.700 శ్లోకముల భగవధ్గీతను చదవడానికి సమయం సహనం రెండు ఉండవు కనీసం రెండు నిమిషాల… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘LIGHT’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'LIGHT'-EM: Are you preparing for the NMMS exam? Do you want to… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Light’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Wonders of Light'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric Current and it’s effect’-EM ‘

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electric Current and it's effect'-EM: Are you preparing for the NMMS exam?… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric current and it’s effect’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electricity '-TM: Are you preparing for the NMMS exam? Do you want… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUTNMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT: If you… Read More

September 3, 2024