_*Leave management నందు సెలవులు ఎంటర్ చేయించుకొనుట కొరకు*_👇
*కొన్ని ముఖ్యమైన సెలవులు ప్రభుత్వ ఉత్తర్వులతో (IMP GOs):*
🍁 ప్రసూతి సెలవు: ( 180 రోజులు):
_G.O.Ms.No.152 Fin తేది:04.05.2010_
🍁 పిత్రుత్వపు సెలవు:
(15 రోజులు):
_G.O.Ms.No.231 Fin తేది:16.09.2005_
🍁 అబార్షన్ సెలవు:
(42 రోజులు):
_G.O.Ms.No.762 M&H తేది:11.08.1976_
🍁 కుటుంబ నియంత్రణ సెలవులు:
(పురుషులకు-6 రోజులు)
(స్త్రీలకు-14 రోజులు)
_G.O.Ms.No.1415 M&H తేది:10.06.1968_
🍁 భార్య కుటుంబ నియంత్రణ-భర్తకు సెలవులు:
(07 రోజులు)
_G.O.Ms.No.802 M&H తేది:21.04.1972_
🍁 హిస్టరెక్టమి సెలవులు:
(45 రోజులు)
_G.O.Ms.No.52 Fin తేది:01.04.2011)_
🍁 చైల్డ్ కేర్ లీవ్:
(180రోజులు)
🍁 రక్తదానం సెలవు:
(01 రోజు)
_G.O.Ms.No.137 M&H తేది:23.02.1984_
🍁 రీకానలైజేషన్ :
(21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే అది)
_G.O.Ms.No.102 M&H తేది:19.02.1981)_
🍁 క్యాజువల్ లీవ్స్:
(15 రోజులు):
_G.O.Ms.No.52 తేది:04.02.1981)_
🍁 స్పెషల్ క్యాజువల్ లీవ్:
(07 రోజులు)
_G.O.Ms.No.47 Fin తేది:19.02.1965_
🍁 మహిళలకు ప్రత్యేక సి.ఎల్స్
(05 రోజులు)
_G.O.Ms.No.374 Edn తేది:16.03.1996_
🍁 సంఘాల బాధ్యులకు స్పెషల్ సి.ఎల్స్
(21 రోజులు)
_G.O.Ms.No.470 GAD తేది:16.09.1994_
🍁 సంపాదిత సెలవులు:
(06 రోజులు సంవత్సరానికి)
_G.O.Ms.No.317 Edn తేది:15.09.1994_
🍁 అర్ధవేతన సెలవులు:
(సం॥ కి 20 రోజులు)
Rule 13(a) of 1933 Leave Rules