KURNOOL DISTRICT TEACHERS SENIORITY LISTS 2022 FOR PROMOTIONS
Updated on Wednesday, October 5, 2022
SA PD seniority list – ZP Management
SA Urdu seniority list – ZP Management
SA Kannada Seniority list
SA Telugu Seniority list – ZP Management
SA- Hindi Seniority list – ZP Management
TENTATIVE SENIORITY LIST OF SCHOOL ASSISTANTS FOR PROMOTION AS HEADMASTER UNDER GOVT AND ZP MGNT — KURNOOL DISTRICT
Wednesday, September 28, 2022
GOVT., MANAGEMENT – SCHOOL ASSISTANT TO HM PROMOTION SENIORITY LIST
“GOVT., MANAGEMENT – SCHOOL ASSISTANT TO HM PROMOTION SENIORITY LIST”
జిల్లా విద్యాశాఖాధికారి, వారి కార్యాలయము
కర్నూలు
తేది: 15/09/2022
పత్రిక ప్రకటన
గ్రేడ్ – II ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి సంబంధించి, ప్రభుత్వ మరియు జిల్లా
పరిషత్ యాజమాన్యములలో పని చేయుచున్న, పాఠశాల సహాయకులు మరియు
తత్సమాన హోదా గల ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితా జిల్లా విద్యా శాఖాధికారి,
కర్నూలు అధికార వెబ్ సైట్ www.deokrni13.blogspot.com నందు పొందుపరచడమైనది.
ఈ సీనియారిటీ జాబితా నందు జనవరి 2021 వరకు పాఠశాల సహాయకులు మరియు
తత్సమానహోదాతో నియామకం లేదా పదోన్నతి పొంది అర్హత గల వారి పేర్లను నమోదు
చేయడమైనది.
కావున, సీనియారిటీ జాబితా పై తేది: 17.09.2022 లోపు పాఠశాల సహాయకులు
లేదా తత్సమానహోదా లో పనిచేస్తున్న వారు ఏమైన అభ్యంతరాలు ఉన్నచో తగిన ధ్రువ
పత్రములతో తమ అను సంబదిత ప్రధానోపాధ్యాయులు /మండల
విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయము నందు సమర్పించవలసి
నదిగా తెలియజేయడమైనది. తరువాత వచ్చిన వినతులు స్వీకరించబడవు.
జిల్లా విద్యాశాఖాధికారి,
కర్నూలు
Thursday, September 15, 2022
Updated Wednesday, September 14, 2022