KRISHNA DISTRICT TEACHERS SENIORITY LISTS FOR PROMOTIONS 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now


sgt_list_for_certificate_verification_for_sa_eng_promotion.pdf

Download File


pet_list_for_certificate_verification_for_sa_pd_promotion.pdf

Download File 


sgt_list_for_certificate_verification_for_sa_maths-ps_promotion.pdf

Download File

KRISHNA DISTRICT TEACHERS SENIORITY LISTS FOR PROMOTIONS 2022

ఆర్.సి.నెం.202/బి3/2022
తేది. 29.09.2022.

ఉమ్మడి కృష్ణా జిల్లా నందలి ఖాళీగా వున్న స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) పోస్టులను భర్తీ చేయుటకు
సంబంధించి జిల్లా పరిషత్ యాజమాన్యం నందు పనిచేయుచున్న సెకండరీ గ్రేడ్ టీచర్ (యస్.జీ.టి) సీనియారిటీ జాబితా ఉమ్మడి కృష్ణా జిల్లా నందలి అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖదికరులకు పంపడం
జరిగినది. సదరు వివరములను వెబ్సైట్ నందు ఉంచడం జరిగింది.

కావున సదరు సీనియారిటీ లిస్టు నందలి పనిచేయుచున్న సెకండరీ గ్రేడ్ టీచర్ (యస్.జీ.టి) లు సర్టిఫికేట్
వెరిఫికేషన్ కొరకు సంబందిత సర్టిఫికెట్లు మరియు సర్వీస్ రిజిస్టర్ ల తో ది.01.10.2022 న ఉదయం గం. 11.00 లకు జిల్లా విధ్యశాఖధికారి వారి కార్యాలయం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం నందు హాజరు కావలిసినదిగా కొరట మైనది.మరియు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు సదరు సీనియారిటీ జాబితా నందలి గల సెకండరీ గ్రేడ్ టీచర్(యస్.జీ.టి) లను ది.01.10.2022న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు జిల్లా విద్యాశాఖధికారి వారి కార్యాలయం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం నందు హాజరగుటకు తగు చర్యలు తీసుకోనవలిసినదిగా జిల్లా విద్యాశాఖాధికారి, కృష్ణా జిల్లా,

మచిలీపట్నం వారు తెలియచేయట మైనది.

tentative___seniority_list_of_sgts_for_promotion_to_the_post_of_school_assistant_english _under_zp_management_for_certificate_verification_to_the_month_of_september_2022..pdf

Download File


error: Content is protected !!