AP TET 2022 RESULTS ON 30TH SEPTEMBER 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP TET-2022 RESULTS ON 30TH SEPTEMBER 2022 

పత్రిక ప్రకటన
APTET – 2022 లో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష యందు మొత్తం 4,07,329 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనారు. అందరి అభ్యర్థుల యొక్క మార్కుల వివరాలు https://cse.ap.gov.in/DSE/
ఉంచడమైనది. అభ్యర్థులు వారి అప్లికేషన్ లో పొందు పరచిన క్యాటగిరి వివరములు, G.O.Ms.No. 23 SE Dept Dt: 17.03.2021
ప్రకారం అనగా OC, SC, ST, BC, PHC, EX-Serviceman అభ్యర్థులు కు అర్హత పరీక్ష మార్కులు ప్రకారము, మరియు నార్మాలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07% టెట్ నందు అర్హత సాధించడమైనది. కావున అభ్యర్థులు తాము సాధించిన
మార్కులు వివరములు 30.09.2022 నుండి డౌన్లోడ్
చేసుకొనగలరు. అ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు
తెలియజేయడమైనది. వెబ్ సైట్ నందు

కమిషనర్,
పాఠశాల విద్యాశాఖ

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!