IUCTE Recruitment 2022 : Apply TEACHING POSTS ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

IUCTE Recruitment 2022 : Apply TEACHING POSTS ONLINE

IUCTE Recruitment 2022: Inter University Centre for Teacher Education (IUCTE), Banaras Hindu University (BHU), Varanasi Applications are invited from the Indian Citizens in the online mode for IUCTE recruitment 2022 of the Non-Vacation Academic (Professor, Associate Professor, Assistant Professor) 18 posts at the IUCTE Jobs link given below. The Application form is to be filled online and a downloaded hard copy of the duly signed application form with all enclosures shall be submitted to the office of “The Senior Administrative Officer, Inter-University Centre for Teacher Education (IUCTE), Sundar Bagia, Nariya-BLW Road, BHU, Varanasi-221005, U.P.” by registered/speed post only. Interested candidates can apply to IUCTE Non-Vacation Academic Recruitment 2022 through the official website IUCTE Jobs by 30 September 2022. Other details of the IUCTE Vacancy 2022 Like Age Limit, Educational Qualification, Selection Process, Application Fee, and How to Apply are given below…

IUCTE: బనారస్ హిందూ వర్సిటీలో టీచింగ్ పోస్టులు

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్… కింది అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ప్రొఫెసర్(కంప్యూటర్/ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్): 01 పోస్టు

2. ప్రొఫెసర్ (విద్య/ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ పాలజీ): 01 పోస్టు

3. ప్రొఫెసర్ (అన్ని సబ్జెక్టులు): 01 పోస్టు

4. అసోసియేట్ ప్రొఫెసర్ (ఆర్ట్స్‌/ హ్యుమానిటీస్/ సోషల్ సైన్సెస్): 01 పోస్టు

5. అసోసియేట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ అప్లికేషన్స్/ ఐసీటీ/ఇంజినీరింగ్/ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ): 01 పోస్టు

6. అసోసియేట్ ప్రొఫెసర్ (ఎడ్యుకేషన్‌): 01 పోస్టు

7. అసోసియేట్ ప్రొఫెసర్ (లైఫ్ సైన్సెస్): 01 పోస్టు

8. అసోసియేట్ ప్రొఫెసర్ (మేనేజ్‌మెంట్): 01 పోస్టు

9. అసోసియేట్ ప్రొఫెసర్ (ఫిజికల్ సైన్సెస్): 01 పోస్టు

10. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ టీచింగ్-ఎడ్యుకేషన్): 01 పోస్టు

11. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్ట్స్/ హ్యుమానిటీస్/ సోషల్ సైన్సెస్): 02 పోస్టులు

12. అసిస్టెంట్ ప్రొఫెసర్ (కామర్స్): 01 పోస్టు

13. అసిస్టెంట్ ప్రొఫెసర్ (లైఫ్ సైన్సెస్): 02 పోస్టులు

14. అసిస్టెంట్ ప్రొఫెసర్ (మేనేజ్‌మెంట్): 01 పోస్టు

15. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ సైన్సెస్): 01 పోస్టు

16. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ సైన్సెస్): 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 18

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2022.

అప్లికేషన్ హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: 08.10.2022.

OFFICIAL NOTIFICATION – CLICK HERE

OFFICIAL WEBSITE – CLICK HERE

JOIN OUR TELEGRAM – CLICK HERE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!