India Post recruitment 2022: Staff Car Driver (Ordinary Grade) Notification Released, apply

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
India Post recruitment 2022: Staff Car Driver (Ordinary Grade) Notification Released, apply

A fresh notification for direct recruitment of Group C (non-gazetted and non-ministerial) posts has been released by the Department of Posts under the Ministry of Communications.

According to the notification, as many as 19 posts of Staff Car Driver (Ordinary Grade), General Central service Gr.-C, Non-Gazetted, Non-Ministerial will be filled up for the office of the Manager, Mail Motor Service, Bengaluru.

Name and number of vacant posts:

  • Staff Car Driver (Ordinary Grade), General Central service Gr.-C, Non-Gazetted, Non-Ministerial: 19

India Post Office Recruitment 2022: బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ సంస్థ ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా 19 స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి అర్హతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు సెప్టెంబర్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలోనే అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి: 19 పోస్టులు

కేటగిరీలవారీగా పోస్టుల కేటాయింపు: జనరల్-07, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ-04, ఎస్టీ-01, ఓబీసీ-5.

అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణలై ఉండాలి. లైట్‌, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం అవసరం. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. హోంగార్డు లేదా సివిల్ వాలంటీర్స్‌గా 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఎస్సీ-8 సంవత్సరాలు, ఎస్టీ-6 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: డ్రైవింగ్ టెస్ట్, థియరీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రొబేషన్ పీరియడ్: 2 సంవత్సరాలు.

జీత భత్యాలు: నెలకు రూ.19,900. నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు అందుతాయి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత చిరునామాకు స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా నిర్ణీత తేదీలోగా పంపాలి.

ముఖ్యమైన తేదీలు..

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.08.2022.

* దరఖాస్తుకు చివరితేది: 26.09.2022.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Manager, 

Mail Motor Service, 
Bengaluru-560001.

Notification & Application

Website

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!