IIIT TIRUPATHI: SRICITY IIIT PROJECT MAAGER POSTS RECRUITMENT

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

IIIT TIRUPATHI: SRICITY IIIT PROJECT MAAGER POSTS RECRUITMENT 


IIITS: శ్రీసిటీ ట్రిపుల్‌ ఐటీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు

చిత్తూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ.. ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* ప్రాజెక్ట్‌ మేనేజర్‌/ సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌

అర్హత: బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: careers.staff@iiits.in

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్‌, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, జ్ఞాన్‌ మార్గ్‌, తిరుపతి జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2022.

DOWNLOAD OFFICIAL NOTIFICATION 

OFFICIAL WEBSITE 

JOIN OUR TELEGRAM

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!