FCI RECRUITMENT 2022:5043 Vacancies FCI Assistant Grade 3 NOTIFICATION ZONE WISE
FCI has as of late delivered Food Corporation of India Recruitment Notification for the posts of Assistant Grade 3 with Advertisement Number: 01/2022. A sum of 5043 Vacancies are in question. Peruse this article to find out about Important dates, Eligibility, Selection Process and direct connection to apply.
FCI Zone-Wise and Post-Wise Vacancies:
North Zone- 2388 posts
South Zone- 989 posts
East Zone- 768 posts
West Zone- 713 posts
NE Zone- 185 posts
Qualification/Experience as on 01.08.2022:
Degree in respective engineering disciples, graduation
How to Apply for FCI Recruitment 2022
- First of all open the official website i.e., recruitmentfci.in
- Click on the career / Recruitment section.
- Find out “FCI Assistant Grade 3” Notification.
- Fill the Online form.
- Pay the application fee, if Required.
- Click on the submit button after Complete Verification.
- Save and take print out for future use.
న్యూదిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా… దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు
1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్)
2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్)
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2
4. అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్)
5. అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్)
6. అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్)
7. అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో)
8. అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ)
జోన్ల వారీగా ఖాళీలు:
1. నార్త్ జోన్: 2388 పోస్టులు
2. సౌత్ జోన్: 989 పోస్టులు
3. ఈస్ట్ జోన్: 768 పోస్టులు
4. వెస్ట్ జోన్: 713 పోస్టులు
5. నార్త్‌ఈస్ట్ జోన్: 185 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్)/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్(స్టెనో పోస్టులకు) ఆధారంగా.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.09.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జనవరి, 2023.
FCI Official Notification | Download Here |
Online Application Link | Click Here |