DRDO CEPTAM 10 DRTC Recruitment 2022: The Defence Research and Development Organisation, Center for Personnel Talent Management, (DRDO-CEPTAM) has invited applications from candidates to apply for the Senior Technical Assistant-B and Technician-A posts. Interested candidates can apply online by visiting the official website drdo.gov.in from today September 03, 2022. A total of 1901 vacant posts will be filled in the organization through this recruitment drive. Candidates can check the important dates, application link and other details here.
డీఆర్డీవోలో 1901 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ నోటిఫికేషన్స్ విడుదల.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-09-2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-09-2022.
భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్ వో ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (సెప్టమ్ 107 డీఆక్టివ్) నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా సమ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధనా కేంద్రాల్లో 1501 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (ఎన్ టి ఏ -బి): 1075 పోస్టులు
ట్రేడ్స్: ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇనుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్లుమంటేషన్, మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్ మ్యాథమెటిక్స్, ఎంఎల్ , ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్టైల్, జువాలజీ,
టెక్నిషియన్ (టెక్-ఎ): 826 పోస్టులు
ట్రేడ్స్: ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, సీఎన్నీ ఆపరేటర్, సికనేష్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్), డీటీవీ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్, పిట్టర్, గ్రైండర్, మెషినిస్ట్, మెకానిక్ (డీజిల్), మిల్ రైట్ మెకానిక్, మోటార్ మెకానిక్ పెయింటర్, రిఫ్రిజరేషన్, ఫొటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్.
మొత్తం ఖాళీల సంఖ్య: 1901
అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఎన్టీఏ పోస్టులకు రూ.35400-రూ.112000, టెక్నీషియన్ పోస్టులకు రూ. 19900-63200 వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.1000 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు సుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1 (సీబీటీ) స్క్రీనింగ్ టెస్ట్, టైర్-2 (సీబీటీ) ఎంపిక పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్టుల ఆధారంగా ఉంటుంది.
Candidates who want to apply for the posts mentioned above can check the education qualification and selection process through the notification given below.
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More