DEO ANANTHPURAMU: RECRUIT THE POSTS FOR VACANCIES UNDER MDM/TMF SCHEME

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

DEO ANANTHPURAMU: RECRUIT THE POSTS FOR VACANCIES UNDER MDM/TMF SCHEME

దరఖాస్తులు ఆహ్వానం

అనంతపురం జిల్లా లోని ప్రభుత్వ, పురపాలక, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో
పారిశుధ్య కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి
కార్యాలయము (మధ్యాహ్న భోజన పదక విభాగము), అనంతపురము నందు ఖాళీగా ఉన్న
పోస్టులను భర్తీ చేసేందుకు గాను అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
కావున అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను తేది 13-9- 2022 లోగ జిల్లా విద్యాశాఖాధికారి
కార్యాలయము, అనంతపురము నందు సమర్పించవలసినడదిగా జిల్లా విద్యాశాఖాధికారి
K. Shamyul గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖాదికారి
అనంతపురము
DEO ANANTHPURAMU: RECRUIT THE POSTS FOR VACANCIES UNDER MDM/TMF SCHEME

Applications are invited to the following posts on contract /out sourcing basis under MDM scheme O/ o of the DEO Ananthapuramu.
 TMF (TOILET MAINTANANCE FUND)
1)Programme coordinator 
2)Data entry Operator 
MDM PMU (JAGANANNA GORUMUDDA/MID DAY MEALS)
1)Data analyst
2) Data entry Operator  
DEO ANANTHPURAMU: RECRUIT THE POSTS FOR VACANCIES UNDER MDM/TMF SCHEME

DEO ANANTHPURAMU: RECRUIT THE POSTS FOR VACANCIES UNDER MDM/TMF SCHEME

IMPORTANT LINKS

error: Content is protected !!