CISF Head Constable (Ministerial) And ASI (Steno) Recruitment 2022 Notification Released for 540 Posts

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

CISF Head Constable (Ministerial) And ASI (Steno) Recruitment 2022 Notification Released for 540 Posts 

CISF HC Ministerial and ASI Steno Recruitment 2022 :- Central Industrial Security Force (CISF) has recently invited online application for the post of Assistant Sub Inspector (Stenographer) & Head Constable (Ministerial)Male and Female candidates from All India can apply in this recruitment. Before applying, candidates have to check the eligibility criteria. Like Education Qualification Age Limit Exam Details Physical Details Selection Process Important Dates Check Information Correctly. Before applying all the candidates should check the official notification. The direct link to download the official notification is given below.

Interested and eligible candidates can apply online from 26 September 2022 to 25 October 22. After applying the further process will start. All the information related to the recruitment is given on this page. Check all the details given below carefully. For more details visit the official website of CISF or read the official notification. Keep visiting www.alljobsforyou.com to get more recruitment updates. CISF HC Ministerial and ASI Steno Recruitment 2022

CISF: సీఐఎస్‌ఎఫ్‌లో 540 ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగాల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా నియామకాలు చేపడతారు.

 మొత్తం ఖాళీల సంఖ్య: 540

1) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 122 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: పురుషులు-94, మహిళలు-10, డిపార్ట్‌మెంటల్-18.

2) హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్): 418 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: పురుషులు-319, మహిళలు-36, డిపార్ట్‌మెంటల్-63.

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29200-92300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500-81100. 

ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది).

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.09.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.10.2022.

Notification

Website 

JOIN TELEGRAM – CLICK HERE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!