BHEL recruitment 2022: APPLY ONLINE FOR 150 Engineers/Executive Trainee Posts
BHEL recruitment: The Bharat Heavy Electricals Limited (BHEL) has opened the application window for the Engineer/Executive Trainee posts. Interested candidates can now apply for the vacancies on the official website bhel.com
The last date to apply for the vacancies is October 4, 2022 upto 5 pm.
Candidates interested will be selected for the posts of Engineer/Executive Trainee on the basis of marks scored in the Computer Based Examination. Then an interview round will be conducted.
The exam is scheduled to be conducted on October 31, November 1 and 2, 2022. The exact date shall be intimated at the time of issue of admit cards, says the official notification.
The recruitment drive is being conducted to fill up a total of 150 vacancies for the posts of Engineer Trainee (Civil or Mechanical or IT or Electrical or Chemical or Metallurgy) and Executive Trainee (Finance) and Executive Trainee (HR).
The application fee is Rs.500 for candidates belonging to the UR/EWS/OBC categories, while the processing fee is Rs.300. SC/ST/PWD/Ex-Servicemen category candidates do not have to pay the application fee.
Here’s how to apply
Visit the official website bhel.com
Click on Recruitment tab
Click on Current Job Openings
Click on apply link that reads “Engineer / Executive Trainee – 2022” posts
Register and login
Fill up the form, upload documents and pay fee
Submit and save for future purposes
BHEL recruitment 2022: APPLY ONLINE FOR 150 Engineers/Executive Trainee Posts Details in Telugu
BHEL: భెల్‌లో 150 ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
* మొత్తం ఖాళీలు: 150
* ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.
విభాగాలు: సివిల్, మెకానికల్, ఐటీ/ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్స్, కెమికల్, మెటలార్జీ, ఫైనాన్స్, హెచ్‌ఆర్, మెకాట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, థర్మల్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత:
1. ఇంజినీర్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 27-29 ఏళ్లు మించకూడదు.
2. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 29 ఏళ్లు మించకూడదు.
వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05, ఓబీసీ అభ్యర్థులకు 03 ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.50000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 04.10.2022.
పరీక్ష తేది: 31.10.2022, 01, 02.11.2022.
OFFICIAL NOTIFICATION- CLICK HERE
OFFICIAL WEBSITE- CLICK HERE
JOIN OUR TELEGRAM – CLICK HERE