BAN ON PLASTIC FLEXI BANNERS IN THE STATE UNDER ENVIRONMENT G.O.MS.NO.65 RELESED
BAN ON PLASTIC FLEXI BANNERS IN THE STATE UNDER ENVIRONMENT G.O.MS.NO.65 RELESED
*ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల పై బ్యాన్*
ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ పెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. నవంబరు ఒకటి నుంచి ఈ నిషేధం అమలు లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతి, వినియోగం, ముద్రణ, రవాణాను నిషేధించింది. ఈ నిషేధం అమలులో అధికారులే పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమిస్తే ఫ్లెక్సీ కి 1000 రూపాయలు చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
You might also check these ralated posts.....