APVVP WESTGODHAVARI : APVVP, RECRUITMENTUNDER THE CONTROL OF DCHS NOTIFICATION

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

APVVP WESTGODHAVARI : APVVP, RECRUITMENTUNDER THE CONTROL OF DCHS NOTIFICATION 

APVVP, RECRUITMENTUNDER THE CONTROL OF DCHS, W.G.District

Notification for Certain Converted OC- General Category for post of Bio -Medical Engineer-Applications requested-Regarding.

పత్రికా ప్రకటన
జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయధికారి వారి కార్యాలయము, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు.
నోటిఫికేషన్ నెం. 10/2022,
తేది.06.09.2022.
విషయము:- ఏపివివిపి – డిసిహెచ్ఎస్, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు – వివిధ రకముల కాంట్రాక్టు మరియు
అవుట్ సోర్సింగ్ విధానములో ఒక సంవత్సరము నకు గాను పని చేయుటకు అర్హులైన అభ్యర్ధుల
యొక్క దరఖాస్తులు కోరుట – గురుంచి.
సూచిక:- 1.G.OMs.No.12, HM&FW(D1) Dept., Dt: 14.02.2022.

2.Proc.No:14/193/2022-Nursing- APVVP, Dt: 14.02.2022 of the Commissioner
APVVP,Vijayawada.
3.Govt.Memo.No.178661/D2/2022.,Dt:16/07/2022

జిల్లా లోని ఏ పి వైద్య విధాన పరిషద్ పరిధిలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానములో కలెక్టర్ మరియు జిల్లా
మేజిస్ట్రేట్, ఏలూరు జిల్లా మరియు కమీషనర్, ఏపివిపి, విజయవాడ వారి అదేశముల ప్రకారము జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయధికారి, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ దిగువ తెలుపబడిన ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుచున్నాము. తేది.06.09.2022 ఉదయం 10:00 నుంచి 09.09.2022 సాయంతరం 5:00 లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరుచున్నాము. ఆ తదుపరి వచ్చిన ఏ దరఖాస్తు ఈ కార్యాలయము నందు స్వీకరించబడదు.
(ఈ క్రింది పోస్టులకు అన్నీ కేటగిరీలు కూడా దరఖాస్తు చేసుకొనవచ్చును.)

పైన తెలిపిన ఉద్యోగముల వివరముల కొరకు http://westgodavari.ap.gov.in/ http://eluru.ap.gov.in వెబ్

సైట్ ను సందర్పించగలరు.

OFFICIAL NOTIFICATION – CLICK HERE

OFFICIAL WEBSITE – CLICK HERE 

JOIN OUR TELEGRAM – CLICK HERE

error: Content is protected !!