APGWD Technical Assistant Notification 2022 Apply Offline

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

APGWD Technical Assistant Notification 2022 APPLY OFFLINE

APGWD Recruitment 2022 –  GOVERNMENT OF ANDHRA PRADESH GROUND WATER AND WATER AUDIT DEPARTMENT  The department is inviting applications from the interested and eligible candidates to work in this project designated posts of Technical Assistant Posts on contract basis in the Ground Water and water Audit Department, Andhra Pradesh (Job Notification in AP.)

Basic Recruitment Details :

Number of Posts : 74

Apply Mode : Offline

Important Dates :

Start Date to apply  : 15.09.2022

End Date to Apply  : 30.09.2022

Interview Date : 11.10.2022 @ 11 AM at the venue of O/o District Ground Water Officer of concerned district.

Salary Particulars  :

Salary : Rs. 18,000/- per month
Tour Allowance : Rs. 5,000/- per month (Depending on the tours performed)

Age Limit :

Below 35 years as on 31st March, 2022 and below 40 years for SC/ST candidates.

Qualification :

Minimum Educational Qualification for Technical Assistant Post:
Diploma in Civil Engineering from a Recognized Institute
II) Preference/more weightage will be given to Experience in:
a. Field experience in water and allied sectors.
b. Experience in data collection, Compilation, analysis and Report Writing.
c. Computer Proficiency.
d. Documentation Skills

Fees Details :

No Fees.

Selection Procedure :

Selection Based on following :

  • Interview

APSGWD Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జల గణన శాఖలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూగర్భ జల గణన శాఖ.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

APSGWD Technical Assistant Recruitment 2022:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూగర్భ జల గణన శాఖ.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 30, 2022లోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అక్టోబర్‌ 11న కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.18000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

జిల్లాల వారీ ఖాళీల వివరాలు ఇవే..

  • శ్రీకాకుళం పోస్టులు: 2
  • విజయనగరం పోస్టులు: 1
  • పార్వతీపురం మన్యం పోస్టులు: 2
  • అల్లూరి సీతారామ రాజు పోస్టులు: 4
  • విశాఖపట్నం పోస్టులు: 2
  • అనకాపల్లి పోస్టులు: 2
  • కాకినాడ పోస్టులు: 2
  • డా.అంబేడ్కర్‌ కోనసీమ పోస్టులు: 1
  • తూర్పుగోదావరి పోస్టులు: 2
  • పశ్చిమ గోదావరి పోస్టులు: 1
  • ఏలూరు పోస్టులు: 2
  • కృష్ణా పోస్టులు: 2
  • ఎన్టీఆర్‌ పోస్టులు: 2
  • గుంటూరు పోస్టులు: 1
  • పల్నాడు పోస్టులు: 3
  • బాపట్ల పోస్టులు: 1
  • ప్రకాశం పోస్టులు: 4
  • నంద్యాల పోస్టులు: 3
  • కర్నూలు పోస్టులు: 3
  • అనంతపురం పోస్టులు: 5
  • శ్రీ సత్యసాయి పోస్టులు: 3
  • వైఎస్ఆర్, కడప పోస్టులు: 4
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు పోస్టులు: 5
  • తిరుపతి పోస్టులు: 4
  • అన్నమయ్య పోస్టులు: 4
  • చిత్తూరు పోస్టులు: 4
  • డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూ అండ్‌ డబ్ల్యూఏడీ, విజయవాడ పోస్టులు: 5

అడ్రస్: ఆయా రాష్ట్రాలకు చెందిన District Ground Water Officer Ground Water and Water Audit Department ఆఫీసుల్లో నిర్వహిస్తారు.

Important Links

Notification

Application form 

JOIN OUR TELEGRAM GROUP

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!