*🌼డిపార్టుమెంటల్ టెస్టుకు నేటి నుంచి దరఖాస్తులు*
అమరావతి : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగు ల కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ టెస్టుకు బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు . అక్టోబర్ 4 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని .. 4 వ తేదీ రాత్రి 11.59 గంటల్లోపు ఫీజు చెల్లించాలని సూచించారు . నవంబర్లో ఈ పరీక్షలు జరగనున్నాయి .
పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
🪸🪷🪸🪷🪸🪷