ALL CADRES TEACHERS SENIORITY LISTS FOR PROMOTIONS AVAILABE AT DEO GUNTUR
త్వరలో జరుగ బోవు ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్య శాఖాధికారి పోస్టులకు పదోన్నతి కొరకు ప్రభుత్వ యాజమాన్యం మరియు జిల్లా పరిషత్ యజమాన్యములలో పని చేయుచున్న స్కూల్ అసిస్టెంట్లు సర్వీస్ వెరిఫికేషన్ రేపు అనగా 18-09-2022 ఆదివారము ఉదయం 10 గంటల నుండి జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము గుంటూరు నందు వెరిఫికేషన్ చేయబడును. కావున జాబితాలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు అందరు (ప్రభుత్వ యాజమాన్యం మరియు జిల్లా పరిషత్ యజమాన్యము), వారి యొక్క సర్వీస్ రిజిస్టర్ ( సేవ పుస్తకము) మరియు అర్హత గల సెర్టిఫికెట్లు తీసుకుని జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు వచ్చి వెరిఫై చేసియించు కోవలెను. ఈ ఉపాధ్యాయుల జాబితాలు deognt.blogspot.com నందు ఉంచబడినవి.
AP Teachers SGT Telugu, Urdu, SA School Assistants, HMS Promotion Seniority Lists All Cadre download using links given link given below:
18-09-2022 Certificate verification Lists:
SA to Gr. II HM promotion List (ZP) Download
SA to Gr. II HM promotion List (Govt.) Download
- SA to HM 2021-22 panel remaining List for HM promotions
- Subject wise (BS / English / SS / Maths &PS)
- SCHOOL ASSTS. LIST ZP MANAGEMENT
- DSC 2014 School Asst. List
- SGT 1994,1996,1998,2000,2001, 2002 (upto DSC 2002)
- SGT DSC 2003 & 2006
- SGT DSC 2008
- SGT DSC 2012
- SGT DSC 2014
- SGT (Urdu)
- PETs
- Language Pandit Telugu / Hindi / Urdu
- Govt. Teachers List SAs
- Govt SGTs