AIIMS INICET 2023 apply online

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AIIMS INICET 2023  apply online

The application process for the All India Institute of Medical Sciences, Institute of National Importance Combined Entrance Test (AIIMS INICET) 2023 began Monday, September 5, 2022. Candidates who wish to apply for the AIIMS INICET exams for the January 2023 session can do for the same online on the official website, aiimsexams.ac.in.ై

The last date for AIIMS INICET 2023 registrations is September 26, 2022, till 5 pm. 

According to an official statement, “All applicants who have applied earlier and whose Basic Registration have been #ACCEPTED for January 2019, July 2019, January 2020, July 2020, January 2021, July 2021 session, January 2022 and July 2022, are not required to complete Registration and Basic information again. They will have to complete application form only after Generation of Examination Unique Code (EUC Code).” This stage will be carried out between October 12 to 25, 2022

Candidates should note that the INICET application process requires several parts, and all steps are important. 

The AIIMS INICET 2023 exam will be held on November 13, 2022 in a single shift. 

Here’s how you can apply for the AIIMS INICET 2023 exam:

  1. Go to the official website of AIIMS, at aiimsexams.ac.in
  2. Click on the ‘INICET 2023’ tab on the homepage
  3. Register by giving details about yourself
  4. Login using your credentials 
  5. Fill out your INICET application form carefully 
  6. After filling out the form, pay the application fees and submit 
  7. Once the process is complete, download your application and keep a hard copy for future references

AIIMS: ఎయిమ్స్‌- కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఐ-సెట్‌)

 వైద్యద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఐ-సెట్‌)-2023 నోటిఫికేషన్‌ను న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎయిమ్స్‌(న్యూదిల్లీ), జిప్‌మర్‌(పుదుచ్చేరి), నిమ్‌హాన్స్‌(బెంగళూరు), పీజీఐఎంఈఆర్‌(చండీగఢ్‌), ఎస్‌సీటీఐఎంఎస్‌టీ(త్రివేండ్రం)తో పాటు దేశవ్యాంప్తంగా ఉన్న ఎయిమ్స్‌(భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, నాగ్‌పుర్‌, పట్నా, రాయ్‌పూర్‌, రిషికేశ్‌, బీబీనగర్‌, బతిండా, డియోఘర్, మంగళగిరి తదితరాలు)లలో పీజీ(ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, ఎండీఎస్‌) సీట్లు భర్తీ చేయనున్నారు.

వివరాలు:

* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఐ-సెట్‌)-2023

అర్హత: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలుంటాయి. మూడు గంటల వ్యవధి ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు, మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)

ముఖ్యమైన తేదీలు…

ప్రాథమిక సమాచార నమోదు, రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 26.09.2022.

ప్రాథమిక సమాచార నమోదు, రిజిస్ట్రేషన్‌లో మార్పులకు అవకాశం: 30.09.2022 నుంచి 03.10.2022 వరకు.

రిజిస్ట్రేషన్, ప్రాథమిక సమాచార ఆమోదం: 06.10.2022.

పూర్తి దరఖాస్తు సమర్పణ, మార్పులకు అవకాశం: 12.10.2022 నుంచి 25.10.2022 వరకు.

ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ తేదీలు: 12.10.2022 నుంచి 13.11.2022 వరకు.

దరఖాస్తు పరిశీలన తేదీలు: 28.10.2022 నుంచి 31.10.2022 వరకు.

పరీక్ష తేది: 13-11-2022.

OFFICIAL NOTIFICATION – CLICK HERE 

OFFICIAL WEBSITE – CLICK HERE 

JOIN TELEGRAM – CLICK HERE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!