AGNIVEER: IAF AGNIPATH INDIAN AIR FORCE RECRUITMENT 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AGNIVEER: IAF AGNIPATH INDIAN AIR FORCE RECRUITMENT 2022

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ యోజనలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి సంక్షిప్త ఇన్ టేక్ నోటిషికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అగ్నివీర్ వాయు(01/2023) ఖాళీల భర్తీకి సంబంధించి వెబ్‌సైట్‌‌ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు మొదటివారంలో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు:
 ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ – అగ్నివీర్ వాయు (01/ 2023) బ్యాచ్
అర్హత: మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

ఇతర అర్హతలు:
* ఎత్తు: కనీస ఉండాల్సిన ఎత్తు 152.5 సెం.మీ
* ఛాతీ: కనిష్ట విస్తరణ పరిధి: 5 సెం.మీ (అంటే ఛాతీని గాలితో expand చేస్తే 5 సెం.మీ అధికంగా రావాల్సి ఉంటుంది.)
* బరువు: వయస్సుకు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండాల్సి ఉంటుంది.
* కార్నియల్ సర్జరీ ఆమోదయోగ్యం కాదు.
* వినికిడి: అభ్యర్థి సాధారణ వినికిడిని కలిగి ఉండాలి. అనగా 6 మీటర్ల దూరం నుండి ప్రతి చెవితో విడివిడిగా బలవంతంగా గుసగుసలు వినగలగాలి.

* డెంటల్: ఆరోగ్యకరమైన చిగుళ్లు, మంచి దంతాలు మరియు కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలి.
వయోపరిమితి: 17- 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 29.12.1999 – 29.06.2005 మధ్య జన్మించి ఉండాలి. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఏటీ-1, ఏటీ-2 టెస్ట్), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 2022, నవంబర్ మొదటివారంలో. 

* ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీలు: 2023, జనవరిలో.

Eligibility Criteria 


Pay Details


Website

error: Content is protected !!