పెన్షనర్లకు గుడ్ న్యూస్….ఈ రూల్స్ లో మార్పులు

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

*🌷పెన్షనర్లకు గుడ్ న్యూస్….ఈ రూల్స్ లో మార్పులు🌷*

*🌴పెన్షనర్లకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈరోజు నుండి రూల్స్ ని మార్చింది.*

*🦋మొత్తం రెండు రూల్స్ ని సరళతరం చేశాయి రెగ్యులేటరీ సంస్థలు.*

*⛱️మెచ్యూరిటీ సమయంలో పెన్షన్ కార్పస్ నుంచి బయటకి వచ్చినా ఇక నుండి యాన్యుటీ కోసం వేరే ప్రపోజల్ ఫామ్‌ను పింఛనుదారులు సబ్మిట్ చెయ్యాల్సిన పనే లేదు.*

*🌴ఎన్‌పీఎస్ రిటైరీ సమర్పించే ఎగ్జిట్ ఫామ్‌నే ప్రపోజల్ ఫామ్‌గా వుంచుతున్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యూలర్‌లో తెలిపింది.*

*🦋 ఇన్సూరెన్స్ కంపెనీలు యాన్యుటీ ప్రొడక్టును ఎగ్జిట్ ఫామ్ ని సబ్మిట్ చేసాక ఇస్తాయి.*

*⛱️అలానే లైఫ్ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా సబ్మిట్ చేసేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ సరే అంటోంది.*

*🌴ఇప్పుడైతే ఎన్‌పీఎస్ పెన్షనర్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ సమగ్ర రూపంలో ఎగ్జిట్ ఫామ్‌ను సబ్మిట్ చెయ్యాల్సి వుంది.*

*🦋 నెక్స్ట్ యాన్యుటీ ప్లాన్లను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రపోజల్ ఫామ్‌ను కూడా నింపాలి.*

*🌴ఎగ్జిమ్ ఫామ్‌లో అన్ని రకాల వివరాలు ఉంటాయి.*

*🦋 ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రపోజల్ ఫామ్‌లో కావాల్సిన సమాచారాన్ని అక్కడి నుంచి తీసుకోవచ్చని అంది.*

*🌴దీనితో వేరేగా ఫామ్ ని సబ్మిట్ చెయ్యక్కర్లేదు.*

*⛱️డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుకునేందుకు కూడా ఐఆర్‌డీఏఐ అనుమతిస్తోంది.*

*🌴 సర్క్యులర్ ని దీని కోసం పంపారు.*

error: Content is protected !!