నీట్ కటాఫ్ ఎంత?
‣ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కళాశాలల చివరి ర్యాంకులు
నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవాలని ఆశపడతారు. అయితే దానికి మెరుగైన ర్యాంకు చాలా ముఖ్యం. ఇటీవల పరీక్ష రాసిన విద్యార్థుల అవగాహన కోసం… గత ఏడాది ఎంత ర్యాంకు సాధించినవారికి ఏ ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది? తెలుగు రాష్ట్రాల్లో సీటు కావాలంటే కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు ఎన్ని? ఈ సమాచారం మీకోసం..