ఏపీ పాఠశాలల దసరా సెలవులు ఫ్రిఫిక్స్,సఫిక్స్ వివరాలు
*📚✍️దసరా సెలవులు✍️📚*
*♦️ఈ నెల 26వ తేదీ (సోమవారం) నుండి అక్టోబర్ 6వ తేదీ (గురువారం) వరకు 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ముందురోజు కానీ (శనివారం) లేదా 7వ తేదీన (శుక్రవారం) కానీ CL / EL / HPL వాడుకొనుటకు అవకాశం లేదు.*
*RC No: 10324, Dated: 07-11-1969 ప్రకారం ప్రకటించబడిన సెలవులు 10 రోజుల కంటే తక్కువ మరియు 15 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉన్న యెడల అత్యవసర పరిస్థితులలో / అవసరమైన సందర్భంలో పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు ఏదో ఒకరోజు హాజరైనా సరిపోతుంది.*
*కానీ, ఈసారి ప్రకటించిన సెలవులు 11 రోజులు (25వ తేదీ ఆదివారంతో కలిపి 12 రోజులు) ఉన్నందున, పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు ఏదో ఒకరోజు సెలవు వాడుకొనుటకు అవకాశం లేదు. రెండు రోజులూ పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.*
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
You might also check these ralated posts.....