ఏపీ ఉపాధ్యాయ బదిలీల తాజా సమాచారం

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
ఏపీ ఉపాధ్యాయ బదిలీల తాజా సమాచారం
Current info:
👉 ది 31.8.2022 నాటి Roll తో మారిన రేషనలైజేషన్ Surplus & Deficiet లెక్కలు
👉భారీగా తగ్గిన deficit posts, భారీగా పెరిగిన Surplus posts
👉ఖాళీ LFL HM పోస్టులన్నీ SA గా Conversion.
👉ఇక LFL HM  పోస్టుకు పదోన్నతులు లేవు
👉 ఈ రేషనలైజేషనతో HS&UP లలో SA పోస్టుల కొరత ఉండదు.Deficit 0% కు పడిపోవును. UP&HS లకు ఇబ్బడిముబ్బడిగా SA పోస్టులు కేటాయింపు
👉  PS లలో భారీగా SGT పోస్టులు Surplus.  దాదాపు 13000కు పైగా
👉SGT పోస్టులు Suppress (Upgrade/రద్దు) చేసి క్రొత్త  SA,HM,PR MEO&DyEO పోస్టులు మంజూరు 
👉ఒక జిల్లాకు ఎన్ని SA పోస్టులు (రేషనలైజేషన మరియు విలీనం వలన) అదనంగా అవసరమో అన్ని పోస్టులు మంజూరు. వీటికి అనుపాతంగా Surplus SGT పోస్టులు రద్ధు.రద్దు కాగా మిగిలినవి Surplus& Not open.క్రొత్త SA లలో 70% పదోన్నతులకు మిగిలినవి DSC కు
👉Roll cut off date 31.8.2022 వలన ఈ క్రొత్త రేషనలైజేషన్ తో   SA పదోన్నతులు తగ్గే అవకాశం.Fin.Dept corrections తో Final G.O.విడుదలయ్యే అవకాశం
👉PR MEO/DyEO పోస్టుల మంజూరుకు రంగం సిధ్ధం?కేబినెట్ Approval కావాలా?
👉ప్రస్తుత MEO /DyEO పోస్టులన్నీ Govt HM ల పదోన్నతులకు దస్త్రం సిధ్ధం
👉 పదోన్నతుల ప్రక్రియ 
 ముగిసిన తర్వాత బదిలీలు.ఇవి కొంత ఆలస్యం అవ్వవచ్చును
👉 సమగ్ర షెడ్యూల్  విడుదలలో మరింత జాప్యం 
👉PS&UP&HS. రేషన్ లైజేషన్ జాబితాలు DEOలచే విడుదల చేయబడుతున్నాయి.
రోలు మరియు  సర్దుబాటుపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే క్రొత్త జిల్లా DEOల ద్వారా ఉమ్మడి జిల్లా DEOలకు ఈ రోజు లోగా పంపుకొవాలి
👉 భారీగా ఇచ్చే పదోన్నతులకు  సీనియారిటీ జాబితాల తయారీకు రాష్టం అంతా ఒకే విధానం  అమలు చేస్తారట.
 
👉ఈ షెడ్యూల్ విడుదల , అమలు తీరుపై టీచర్లలో ఉత్కంఠ యథాతథం.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!