*📚✍️ఎమ్మార్సీలకు*
*నిర్వహణ నిధుల విడుదల✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:*
మండల విద్యాధికారి కార్యాలయాల (ఎమ్మార్సీ) నిర్వహణ నిధులను సమగ్ర శిక్ష అభియాన్ విడుదల చేసింది. ఒక్కో ఎమ్మార్సీకి రూ.70 వేల చొప్పున రాష్ట్రంలోని 679 ఎమ్మార్సీలకు రూ.4.75 కోట్లు ఇచ్చింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇