ఆర్టీఈ రెండో విడత సీట్ల కేటాయింపు 21న
*📚✍️ఆర్టీఈ రెండో విడత*
*సీట్ల కేటాయింపు 21న✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:* విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు పాఠ శాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు రెండో విడత ఈ నెల 21న చేపట్టను న్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. మొదటి విడత లాటరీలో మిగులు సీట్లకు అర్హుల జాబితాను 21న వెబ్సైట్లో ఉంచ నున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు 22 నుంచి 28లోపు ప్రవే శాలు పొందాలని సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
You might also check these ralated posts.....