పురపాలక కమీషనర్లే పురపాలక టీచర్ల జీతాలు డ్రా చేస్తారు ..
కావున జీతాలు బిల్లు తయారు చేసుకోండి …
మరల ఉత్తర్వుల వచ్చే వరకు కమీషనర్ ద్వారానే జీతాలు వస్తాయట ..
అన్మి రకాల ఏరియర్స్ కూడా & 6 years 12 years , 18 years ఇంక్రిమెంట్స్ కూడా తయారు చేసుకోండి ..
ఆర్దిక శాఖ చాలా ప్రశ్నలు సంధించారు …
1) పురపాలక టీచర్లు provisionalization అయ్యారా !
2) పరిపాలన అధికారాల పై న్యాయశాఖ అధ్యయనం చేస్తున్నారు ..ఓక కొలికి రాలేదుట ..
3) పర్యవేక్షణ అయుతే ఓకే ..విలీనం లేక పరిపాలన అదికారాల విషయం లో విద్యశాఖ కు కలదా !
ఉమ్మడి సర్వీసు విషయం తేలక ముందే పురపాలక టీచర్లలను కలపటం ..
కోర్టు లో ఏమి చేయాలి అనే ప్రశ్న ఉదయుంచింది …
రాజ్యాంగ పరమైన సమస్యల తలేత్తోతాయా !
కోర్టు లో సమాధానం ఏమి చెప్పాలి …
ఉత్తర్వు 84ఆర్థిక శాఖ ఆమోదం పొందే వరకు …
పురపాలక టీచర్ల జీతాలు పురపాలక కమీషనర్ ల ద్వారానే….
పురపాలక ఉపాధ్యాయుల జీతాల పై చెల్లిస్తారు .
ఈ సంధర్బంగా కమీషనర్ గారు స్పందించి ఉత్తర్వు 84 ఆర్థిక శాఖ ఆమోదం పొందే వరకు పురపాలక కమీషనర్ ల ద్వారానే జీతాలు వచ్ఛే లా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే స్కూళ్ళు మాపింగ్ పూర్తి అయినట్లు త్వరలో డ్రాయింగ్ అధికారాలను ఇవ్వనున్నట్లు తెలిపారు.