పత్రికా ప్రకటన
గ్రేడు II ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి సంబందించి జిల్లా పరిషత్
సహాయకులు మరియు
యాజమాన్యములో పనిచేయుచున్న పాఠశాల
తత్సమాన హోదా గల ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితా కడప జిల్లా
విద్యాశాఖ అంతర్జాలము నందు పొందుపరచడమైనది. ఈ
సీనియారిటీ జాబితా పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో తగిన దృవపత్రములతో తమ
అభ్యంతరములను సంబదిత ఉప విద్యాశాఖాధికారి / మండల విద్యాశాఖాధికారి /
ప్రధానోపాధ్యాయుల ద్వారా తేది. 09.08.2022 సాయంత్రము 05.00 గంటల లోపు
నందు సమర్పించవలసినదిగా
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము
తెలియచేయడమైనది. తరువాత వచ్చిన వినతులు స్వీకరించబడవు అని. జిల్లా
విద్యాశాఖాధికారి, కడప వారు తెలియచేయుచున్నారు.
అన్ని దినపత్రికలకు
జిల్లా విద్యాశాఖాధికారి |
వై.యస్.ఆర్. జిల్లా, కడప.
SGT to SA PROMOTION CHECK LIST
SGT TO SCHOOL ASSISTANT PROMOTIONS – ZP / GOVT. MANAGEMENT CONFIRMED SENIORITY LISTS FOR 2021-22
|
|
DSC WISE (1989 TO 2018) SGT TELUGU & URDU MERIT RANK LISTS
SGT TELUGU
SGT URDU |
|
|
|