TS EDCET RESULTS 2022 RELEASED, CHECK RESULTS DIRECT LINK
ఎడ్‌సెట్ ర్యాంక్ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2022 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాలను సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి విడుదల చేయనున్నారని కన్వీనర్ ఆచార్య ఏ రామకృష్ణ తెలిపారు. టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం |
Download Key Objection Form |
Download Candidates Response Sheets |
TS EDCET RESULTS 2022 RELEASED, CHECK RESULTS DIRECT LINK
You might also check these ralated posts.....