Categories: TEACHERS CORNERTIS

TIS: Teacher information System Freezes on 08.08.22 at 7 P.M.

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
*®️IT CELL CSE*   *TIS_Freezes on 08.08.22 at 7 P.M.*:
®️రాష్ట్రంలోని ఉపాధ్యాయులు,నాన్ ,టీచింగ్ స్టాఫ్ మరియు విద్యా శాఖ అధికారులందరికీ నమస్కారం.
*®️త్వరలో టీచర్స్ బదిలీలు మరియు ప్రమోషన్స్ ఆన్లైన్ పధ్ధతిలో లో మాత్రమే నిర్వహించబడుతాయని గౌరవ కమీషనర్ గారు స్పష్టం చేసి ఉన్నారు.*

ABOUT TIS FREEXING AUDIO INFORMATION
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

Related Post
®️ఇప్పటికే దాదాపు అందరు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకొన్నారు.
DDOలు ధృవీకరించారు కూడా.
®️ఇంకనూ కొంతమంది నమోదు చేసుకోలేదు. మరియు కొంతమంది వి DDOలు ధృవీకరించలేదు.
®️కావున
*®️1. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమాచార సేకరణ మరియు ధృవీకరణ బాద్యత సంబంధిత DDOలదే.*
®️2. తమ వివరాలు సరిగా నమోదు అయ్యాయో లేదో PDFడౌన్లోడ్ చేసుకొని,తప్పులుంటే రాతపూర్వకంగా DDOకి తెలియజేయవలసిన బాధ్యత సిబ్బంది దే.
*®️3. గత నెలలో జీతాల బిల్లులతో TIS డేటా ని సరిపోల్చి ,TIS లో లేని వారి వివరాలు  గౌరవ కమీషనర్ గారికి రిపోర్ట్ అందివ్వడం జరుగుతుంది.* కావున నమోదు లో నిర్లక్ష్యం వద్దు.
®️*4. ఏ క్షణమైనా బదిలీలు ప్రమొషన్ల షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నందున, డేటా ప్రముఖం కావున అప్డేట్ చేసుకోవలెను. freeze చేసిన తదుపరి డేటా మార్పులకు అభ్యర్దన చేయు వారిని సంజాయిషీ అడగవచ్చు.*
*®️6.రాష్ట్ర కార్యాలయం గత పదకొండు నెలలుగా ఇదే విషయమై  పలు విజ్ఞప్తులు,సర్క్యులర్స్ ఇచ్చిన సంగతి గుర్తు చేయడమైనది*.
®️అలాగే జిల్లా విద్యా శాఖ అధికారులు కూడా ఉపాధ్యాయులకు మెసేజ్ ద్వారా గుర్తు చేయవలసినది.
®️కావున మున్ముందు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా సంబంధిత సిబ్బంది TIS ప్రక్రియ వేగవంతం చేసి 08.08.22 సాయంత్రం 07:00 P.M. లోపు ఈ ప్రక్రియ ముగించ ప్రార్థన🙏.
®️*అపోహలు వద్దు.నిర్లక్ష్యం వద్దు…..08.08.22 న TIS freeze చేయబడుతుంది.
*
*®️TIS Data_Verification*:
Teacher Information System లో ఉన్న డేటాతోనే త్వరలో జరగబోయే బదిలీలూ మరియు ప్రమోషన్లు జరగబోవు నేపథ్యంలో ఉపాధ్యాయులు సరిచూసుకోవలసిన ముఖ్య విషయాలు. ముందుగా PDF డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ క్రింద విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి చూసుకోవాలి.
1. ట్రజరీ ID
2. పేరు
3. హోదా/ డిజిగ్నెషన్
4. ఆధార్ నంబర్
5. మొబైల్ నంబర్( భార్యాభర్తలుఇద్దరు టిచర్స్ అయిన సందర్భాలలో ఎవరికి వారు విడిగా మొబైల్ నంబర్ ఇస్తే మున్ముందు OTP సమస్యలు రావు)
6. Caste
7. PH status మరియు పర్సెంటేజీ
8. స్పౌజ్ డీటైల్స్
9. Educational and professional అర్హతలు ప్రతిదీ
10. Dsc సంవత్సరం
11.Appointment type,date
12. సెలక్టెడ్ రోస్టర్ పాయింట్
13.డిపార్ట్మెంట్ పరీక్షలు వివరాలు
14. ప్రస్తుతం పని చేయు పాఠశాల
15.  Date of regularisation
16. ప్రస్తుత పాఠశాల జాయినింగ్ తేదీ
17. ప్రస్తుత కేడర్ జాయినింగ్ తేదీ
18. ప్రస్తుత పాఠశాల మేనేజ్మెంట్
19. 610/ Interdistrict transfer సెలక్షన్స్ సరిగా ఉన్నవా?
20. పుట్టిన తేదీ
21. Male/ female
22.లోకల్ జిల్లా
23.మీడియం
24.ప్రమోషన్ పొంది ఉంటే వివరాలు
25 ఫస్ట్ అప్పాయింటెడ్ తేదీ
26 Marital status.
®️వీటిలో  లేదా మిగతా వాటిలో ఏమైనా తప్పులుంటే వెంటనే మన DDO ( MEO/ HM( HS) లను కలసి సంబంధిత మార్పులు చేయించుకొంటే అ తరువాత ఆ తప్పులూ… ఈ తప్పులు….అని అధికారుల చుట్టూ తిరగవలసిన పని ఉండదు.®️👆
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024