RTE: 25%SEATS FREE SEATS FOR POOR STUDENTS IN AP PRIVATE SCHOOLS G.O

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థుల తరఫున ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆగ‌స్టు 16 నుంచి దరఖాస్తులకు పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆన్‌లైన్‌లో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

error: Content is protected !!