Rationalisation info: 08/08/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
🙋‍♂Rationalisation info:
👉CSE వారి dt 6.8.2022 వారి ఉత్తర్వుల మేరకు
👉State wide గా PS లలోని 3-5తరగతులు1KM పరిధి లోని HS లలో విలీనంపై MLA ల నుండి సుమారు 900 పైగా వచ్చిన అభ్యంతరాలపై Dist JC ల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా విలీన ప్రక్రియ నుండి తప్పించిన పాఠశాలలను  పరిగణన లోకి  తీసుకొని పాఠశాలలో పోస్టుల  రేషనలైజేషన్ కసరత్తును పూర్తి చేసి తుది నివేదికలను ఈ రోజు లేక రేపు  DEO కార్యాలయముల నుండి CSE కు పంపబడును?
👉 ఈ కసరత్తు వలన విలీనానికి అవసరమైన పదోన్నతుల సంఖ్యలో  కొద్ది  మార్పు రావచ్చునేమో?
👉 పదోన్నతులకు అవసరమైన  సీనియారిటీ జాబితాలు DSC వారీగా తయారయ్యి వాటినుండి పదోన్నతులు ఇప్పటికే ఇచ్చి ఉంటే వాటిని  తిరగ తోడరు
👉2007 లో విడుదలయిన G.O No 93 ప్రకారము DSC ఎంపిక జాబితాలు మెరిట్ కమ్ రోస్టర్ ఆధారంగా తయారు చేసి అదే క్రమంలో కౌన్సిలింగ్ నిర్వహించి Postings ఇస్తున్నారు.అదేవరుసలోRule 22,33,36 ప్రకారము 1996 APSSR ప్రకారము First level  Promotion  సీనియారిటీ జాబితాలు తయారవ్వాలి 
👉ఏవరి Cader లో  వారికి సీనియారిటీకు రక్షణ ఇస్తూ వివిధ కేడర్ ల integrated (Combibed) inter- Se – Seniority జాబితాలు తయారగును (Ex వివిధ సబ్జక్టుల SA , మరియు SGT/LP/PET /Craft)
👉 అదే విధంగా పదోన్నతులుకు ఏ విధంగా కౌన్సిలింగ్ కు పిలిచారో అదే క్రమంలో & DSC కు ఎంపికయ్యారో Second level పదోన్నతుల సీనియారిటీ జాబితాలు కూడా అదే క్రమంలో  ఉండాలి
👉Untrained వారికి Fully qualified date నుండి సీనియారిటీ  వచ్చును
👉APPSC  Selection వారికి Date of Regulrisation ప్రకారము సీనియారిటి జాబితాలు తయారు చేస్తారు.
👉  Final అయ్యి ఇప్పటికే ఆ జాబితాలనుండి పదోన్నతులు ఇచ్చి ఉన్న సీనియారిటి జాబితాలపై  ఇప్పుడు మెరిట్, మెరిట్ కమ్ రోస్టర్ అనే వివాదాలు పెట్టుకొంటే   పదోన్నతులు  ఆగిపోయే ప్రమాదమున్నది?  
👉 రేషనలైజేషన్ ఒక తుది రూపానికి వచ్చు చున్నది కనుక   పదోన్నతుల ,బదిలీల G.O. లు ఎప్పడైనా విడుదలయ్యే అవకాశమున్నది.
👉 HM కేడర్ కు పదోన్నతులు ఇచ్చుటకు Panel year 2022Aug 31 తో ముగుస్తుంది.ఈ జాబితాలనుండే 2021  అక్టోబర్/ నవంబరులో పదోన్నతులు  ఇచ్చి ఉన్నారు.Aug 31 లోపు కౌన్సిలింగ్ జరిగేతే ఇదే జాబితాలనుండే ఇవ్వాలి.No addings. Aug 31 తర్వాత కౌన్సిలింగ్ జరిగితే 2022-23 కు క్రొత్త panel జాబితాలు తయారు చెయ్యాలి.అప్పుడు పోయిన Panel year లో 1st time Relinquish  చేసిన వారికి మరల HM promotion అవకాశమిస్తారు.
 ఈ రోజు సైట్ పనిచేయలేదు, గమనించగలరు,రాత్రికి గాని  రేపు ఉదయం గాని  unfreez చేయగలము..
IT CELL

error: Content is protected !!