NTA: NEET2022 ANSWER KEY OMR RESPONSE SHEETS RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా NTA విడుదల చేసింది.

జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ – 2022 పరీక్ష ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆగస్టు 31న విడుదల చేసింది. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా NTA విడుదల చేసింది. వాస్తవానికి ఆగస్టు 30న ఆన్సర్ కీ ప్రకటించనున్నట్లు ఆగస్టు 25న ఎన్టీఏ తెలిపింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది. ఆగస్టు 31న ఆన్సర్ కీ విడుదల చేసింది.

ఆన్సర్ కీ కోసం వెబ్‌సైట్:  CLICK HERE

error: Content is protected !!