MOHARRAM HOLIDAY IS DECLARED ON 09 AUGUST 2022:DEO CHITTOOR
*🌷పత్రికా ప్రకటన🌷*
*🌴జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులకు యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయడమేమనగా మొహర్రం పండుగ ఇదివరకు 8 వ తేదీ గా ప్రకటించడము అయినది*
*🦋కాని ముస్లిం మత పెద్దల కోరిక ప్రకారము మేరకు మొహర్రం పండుగ సెలవు దినం 9 వ తేదీకి మార్చడం అయినది*
*🦚కావున 8 వ తేదీ అన్ని యాజమాన్యాల పాఠశాలలు యధావిధిగా పనిచేయవలెను*
*⛱️మొహర్రం సెలవుదినం 9 వ తేదీ గా పరిగణించవలెను*
*యస్.పురుషోత్తం*
*జిల్లా విద్యాశాఖ అధికారి, చిత్తూరు*
You might also check these ralated posts.....