Categories: JOBS CORNER

LIC HFL Recruitment 2022

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

LIC HFL Recruitment 2022 apply online,LIC notification HFL NOTIFICATION 2023

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (LIC) చెందిన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, నార్తర్న్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్ రీజియన్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఆగస్ట్ 25 చివరి తేదీ. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం లాంటి వివరాలు తెలుసుకోండి.

Related Post

LIC HFL Recruitment 2022: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు 80
అసిస్టెంట్ 50 (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 ఖాళీలు)
అసిస్టెంట్ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ 30 

 

Official Notification

Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here
sikkoluteachers.com

Recent Posts

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Wastewater Story’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Wastewater Story'-EM: Are you preparing for the NMMS exam? Do you want… Read More

September 8, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Wastewater Story’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Wastewater Story'-TM: Are you preparing for the NMMS exam? Do you want… Read More

September 8, 2024

ఎవరికి వారుగా ఉద్దరించు కోవటం ఎలా?

ఎవరికి వారుగా ఉద్ధరించుకోవటానికి పూర్తిగా #చదవండి.700 శ్లోకముల భగవధ్గీతను చదవడానికి సమయం సహనం రెండు ఉండవు కనీసం రెండు నిమిషాల… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘LIGHT’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'LIGHT'-EM: Are you preparing for the NMMS exam? Do you want to… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Light’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Wonders of Light'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric Current and it’s effect’-EM ‘

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electric Current and it's effect'-EM: Are you preparing for the NMMS exam?… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric current and it’s effect’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electricity '-TM: Are you preparing for the NMMS exam? Do you want… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024